Sunday, November 13, 2016



హాయ్ ఫ్రెండ్స్,   

                                     అద్దాల మేడ చాల బాగుంటుంది కదా(చూడటానికి), నా బ్లాగ్ లో  ఫస్ట్ ఈ అద్దాల మేడ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఇప్పుడు ఉంటుంది ఈ అద్దాల మేడ లోనే కాబట్టి. 


                   మన అసలు స్టొరీ లోకి వస్తే. సతీష్ అంటే నేనే. నా గురించి కొంచెం చెప్పుకోవాలి కదా. తప్పదు మనకి ఇష్టం ఉన్న లెకపొఇన ఒక బుక్ రాసే వాడు వాడి గురించి ఒక పేజి రాసుకుంటాడు అందు కే నేను ఒక పేజి కాదు లే ఒక పేరా చెప్తా. నా పేరు సతీష్ కుమార్ ధనేకుల. నేను గుండాల అనే ఒక చిన్న పల్లెటూరిలో జన్మించానండి. నాకు చాల ఆనందంగ ఉంది ఈ విధం గ అన్న మా ఊరి గురించి అందరికి చెప్తున్నందుకు. ఓకే ఇది చాలు అనుకుంట ఇంకా ఆపెస్తున్నన్లె ఓకే న ఎ సరి మీరు అడిగేదాకా చెప్పను.


            ఈ బ్లాగ్ కి అంతర్ముఖం అని పేరు ఎందుకు పెట్ట అంటే మన అందరి లోపల ఒక వేరే మనిషి ఉంటాడు కదా. అదే అండి మనకి ఇష్టమయిన మనసు. మనసుకు ఒకటి నచితే బయట ఇంకొకటి చేయాలి ఇదే కదా లైఫ్ అందుకే ఆ లోపటి మనసుకోసం ఈ బ్లాగ్. మనసుకి నచ్చింది మీకు చెప్పాలంటే ఇంత కష్టమా? నిజం చెప్పండి గుండె మిద చేయి వేసుకుని మీకు నచినట్లు మీరు ఉంటున్నారా?లేదు కదా నేను ఉండలేకపోతున్నా అండి. Example నాకు ఈ సాఫ్ట్వేర్ జాబు అంటే ఇష్టం లేదు కాని చేయక తప్పట్లేదు. ఈ అద్దాల మేడ కాన్సెప్ట్ ఇప్పటికి మీకు అర్ధమయి ఉంటుంది అనుకుంటున్నా......


                              కోత్తగా ఒక పల్లెటూరి వాడికి భాగ్యనగరం లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబు(software engineer) వచిందండి. ఇంకేముంది ఊరిలో సాఫ్ట్వేర్ జాబు అంటే దాని గురించి తెలియని వాడికి కూడా అదొక పెద్ద రాజ యోగం అనమాట(వాలకి తెలిదు కదా అసలు మేటర్).ఇక పక్కింటి వాలకి రెక్కలోచేసాయి అండి వాళ అబ్బైకి పెద్ద ఉద్యోగం వచిందట(ఈమేకు వచినట్లు) నెలకు ౩౦,౦౦౦ అట(వీడికి వచెది 20 ౦౦౦ కాని ఆమె ఇంకో 10 ౦౦౦ ఆడ్ చేస్తుంది), ఇంటికి ఎంత పంపిస్తున్నాడు(వీలకేండుకండి) ఇక ఫ్రీ ఆడ్ అనమాట.పాపం ఇంట్లో వాలకి ఎటువంటి ఆశలు ఉండవు వాడు పంపిస్తాడు ఏదో చేద్దాము అని.


                   ఈ గ్యాప్ లో ఒకసారి ఊరికి వెళ్తే పక్కింటి వాడు బాబు సాఫ్ట్వేర్ అంటే ఏమి చేస్తారు అంటాడు, నిజం చెప్పాలంటే వీడికే  తెలీదు ఏమి చేస్తాడో(copy & paste).అప్పుడు అదో ఒకటి చెప్పాలి కాబట్టి మీరు ATM కి వెళ్లి కార్డు పెడితే మనీ వస్తాయి కదా, మీరు Remote నొక్కితే TV వస్తుంది కదా అవ్వని వచేలా మేమే చేస్తాము అని చెప్తాడు, అబ్బో పెద్ద పనే అని వాడనుకుంటాడు(నిజం గ ఇవన్ని చేసేది పెద్ద Programers).


                      ఈ లోపు మన రాజు గారు(అదే అండి మన సత్యం రాజు) కంపెనీ బోర్డు తిప్పేసాడు.ఊరిలో ఇప్పటికి కంప్యూటర్ జాబు అంటే సత్యం computerse అని అనుకునే వాలు చాల మంది ఉన్నారు. మన ETV వాళ దయ వాళ్ళ పక్కింటి ఆవిడకి ఈ విషయం తెల్సిపాయింది, ఈ సారి మల్లి ఫ్రీ ఆడ్ మనకి Faver గ కాదు,''నీకో విషయం తెల్సా కంపూటర్లు అన్ని పడిపోయి అట సత్యం ముసేసారట, వాళ అబ్బాయి జాబు పోయే ఉంటది(వాడు చేస్తుంది సత్యం లో కాదు)" అని మల్లి ఫ్రీ గ ఆడ్ ఇస్తుంది....(ఇంకా ఉంది)


(హహహ వీక్లీ సేరిఅల్స్ లో ఇలానే రాస్తారు గ లాస్ట్ లో.... జస్ట్  ఫర్ ఫన్ కోసం మల్లి కలుద్దాం)




Your's.....సతీష్

Unfortunately I lost my old blog password and created new blog with old posts.

No comments:

Post a Comment